క్రికెట్ కాకుండా వేరే ఆట కూడా ఉంటుందా? మీకు అసలు హాకీ ఎందుకు? అంటూ ఎన్నో ఏళ్లుగా ఆ ఆటను తక్కువ చేసి మాట్లాడిన నోర్లన్నీ నేడు మూతపడ్డాయి! ఎండనకా వాననకా ప్రాక్టీస్ చేసి, గుర్తింపు లేకపోయినా దేశం కోసం చెమటోడ్చిన మన ఆడబిడ్డలు.. సరిగ్గా 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు! ఆసియా క్రీడల మహాసమరంలో పటిష్టమైన చైనాను చిత్తు చేసి, త్రివర్ణ పతాకాన్ని విశ్వవేదికపై సగర్వంగా ఎగరేసిన మన భారత మహిళల హాకీ జట్టు […]