కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు. ఎవరు అధికారంలో వస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే ముూడ్ ఆఫ్ ది నేషన్‌లో ఆసక్తి కల్గించే అంశాలు వెలుగుచూశాయి. అవేంటో తెలుసుకుందాం. దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. జమిలి ఎన్నికలు రాకుంటే మాత్రం తిరిగి 2029లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఒకవేళ దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే […]