స్పెషల్ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. కర్బన ఉద్గారాల కారణంగా గాలి కాలుష్యం అయిపోతోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందులో ప్రధానంగా వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో సాధ్యమైనంత వరకు వాహనాల సంఖ్యను తగ్గించేంకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా పాత వాహనాలను సాధ్యమైనంత మేర నియంత్రించాలని […]