సాధారణంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ భారత్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. కానీ ఈ సారి భారత్ కంటే పాకిస్థాన్ బలంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
చిన్న పిల్లల దగ్గర నుండి ముదసలి వరకు అందరి చేతుల్లో మొబైల్సే. అలాగే టైమ్ పాస్ కావడానికి యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా యాపులతో పాటు ఆడుకోవడానికి అనేక గేమ్స్ వచ్చేశాయి. అయితే గేమ్స్ విషయంలో మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే.. పబ్జీకుండే క్రేజ్ మరో ఎత్తు.
క్రికెట్ లో అజాత శత్రువు ఎవరంటే చాలా కొద్ది మంది పేర్లే వినిపిస్తాయి. వీరిలో క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రధమ వరుసలో నిలుస్తాడు. అయితే పాకిస్థాన్ బౌలర్ సయీద్ అజ్మల్ మాత్రం సచిన్ పై సంచలన ఆరోపణలు చేసాడు.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీకి భారత్- పాకిస్థాన్ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. తాజాగా ఐసీసీ ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ ని రిలీజ్ చేసింది. దీని ప్రకారం భారత్ పాక్ మ్యాచ్ ఎప్పుడు ఆడనున్నాయో తెలిసిపోయింది.