భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక కల నెరవేరబోతోంది! ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్, సాంబా ఫుట్‌బాల్ కింగ్స్ ‘బ్రెజిల్’ తో మన టీమిండియా తలపడటానికి రంగం సిద్ధమైంది. సాల్ట్ లేక్ స్టేడియం సాక్షిగా జరగబోయే ఈ చరిత్రాత్మక మ్యాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే… కోల్‌కతాలోని ప్రఖ్యాత సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7:30 గంటలకు ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ పురుషుల విభాగంలో భారత్-బ్రెజిల్ ముఖాముఖిగా పోటీపడటం ఇదే తొలిసారి! FIFA […]