హైదరాబాద్.. గ్లోబల్ సిటీ కావడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి జనాభా వస్తోన్నారు. దాంతో విపరీతంగా జనాభా రద్దీతో పాటు ట్రాఫిక్ కూడా పెరిగింది. ఈ రద్దీని మెట్రో రైలు చాలా వరకు తగ్గిస్తోంది. పట్టణంలో మెట్రో రైలు ప్రారంభం అయినప్పటి నుంచి ట్రాఫిక్ కష్టాలు తగ్గాయనే చెప్పాలి. ఈ క్రమంలోనే మెట్రో ప్రయాణికుల పాలిట వరంగా మారింది. రోజూ కొన్ని లక్షల మందిని తమ తమ గమ్యాస్థానాలకు చేరుస్తోంది. తాజాగా […]