భారత జట్టు ఓటమి భయంతోనే పాకిస్థాన్‌కు రావడం లేదని.. అది చెప్పకుండా ఏవో కుంటిసాకులు చెబుతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ అంటున్నారు. మరి అందులో నిజమెంతా?
అది 2008.. ఇండియన్ క్రికెట్ లీగ్ లో భాగంగా లాహోర్ బాద్షాష్ వర్సెస్ హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఓవర్ నుంచే పడ్డ బాల్ పడ్డట్లే ప్రేక్షకుల్లోకి నేరుగా వెళ్లిపోతుంది. సిక్స్ లతో, ఫోర్లతో బ్యాట్స్ మెన్ బౌలర్లపై దారుణంగా విరుచుకుపడుతున్నాడు. అయితే క్రీజ్ లో ఉన్నది మాత్రం ఏ వీరేంద్ర సెహ్వాగో, విరాట్ కోహ్లీనో కాదు. ఓ బక్కపలచని శరీరంతో ఉన్నాడో బ్యాటర్ అతడే ఇమ్రాన్ నజీర్.. పాకిస్థాన్ డాషింగ్ ఓపెనర్. ఈ […]