అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఓ మాజీ మంత్రి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవడమే కాదు, కారు ఎక్కి పారిపోయేందుకు కూడా యత్నించాడు. అయినప్పటికీ అతనిని పోలీసులు వదలి పెట్టలేదు. వెంటపడి మరీ అతన్ని పట్టుకున్నారు.
అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్టు చేసింది. ఇస్లామాబాద్ కోర్టులో హాజరు పరిచిన తరువాత ఆర్మీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది.
భాతర్ పై అస్తమాను తన అక్కసును వెళ్లగక్కుతుంటోంది పరాయి దేశం పాకిస్తాన్. జమ్ము కాశ్మీర్ సమస్య నుండి ఉగ్రవాదం ఇతర అంశాలపై ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అయితే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కుట్ర వెనుక పాక్ మాజీ పీఎం అసిఫ్ అలీ జర్దారీ పాత్ర ఉందని ఇమ్రాన్ చెప్పారు. తనను హత్య చేసేందుకు గతంలో రెండుమార్లు ప్రయత్నాలు జరిగాయన్నారు. అవి విఫలం కావడంతో దేశ నిఘా సంస్థలతో కలసి హత్య చేసేందుకు తాజాగా పథకం పన్నారని ఆయన ఆరోపించారు. లాహోర్‌లోని జమాన్ పార్క్‌లోని తన ఇంటి నుంచి వర్చువల్ […]
ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక గత కొన్ని రోజులుగా.. అతడికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఇమ్రాన్ ఖాన్.. ఓమహిళతో మాట్లాడిన సంభాషణలు లీకవ్వడంతో.. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక రాజకీయాల సంగతి పక్కన పెడితే.. తాజాగా మరోసారి ఇమ్రాన్‌ఖాన్ పేరు తెర మీదకు వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య.. మూడో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో […]
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడగా, కాలులోకి మూడు నుంచి నాలుగు బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. వజీరాబాద్ లాంగ్ మార్చ్ సమయంలో ఈ దాడి జరిగింది. దుండగుడు అతి దగ్గర నుంచి ఏకే-47 గన్‌తో కాల్పులు జరపగా, ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. వెంటనే కాల్పులు జరిపిన వ్యక్తిని సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అతడిని విచారించగా అతడు చెప్పిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. […]
పాకిస్థాన్ లో రాజకీయ ప్రముఖలపై కాల్పు జరిపిన ఘటనలు అనేకం జరిగాయి. ఈ కాల్పులో కొందరు రాజకీయ ప్రముఖులు మృతిచెందారు. అలానే అప్పుడప్పుడు నేతలపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా పాక్ మాజీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్ రాష్ట్రంలోని వజీరాబాద్ లో ర్యాలీ జరుగుతుండగా దుండగలు కాల్పులు […]
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. ప్రొటెక్టివ్ బెయిల్ పూర్తవగానే ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నట్లు పాక్ మంత్రి రానా సనావుల్లా తెలిపారు. ఈ నెల 25 తర్వాత అరెస్ట్ చేస్తామన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శనివారం ఇస్లామాబాద్ ర్యాలీ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఐజీ, మహిళా జడ్జిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సన్నిహితుడు షహ్‌బాజ్ గిల్‌ను అరెస్ట్ చేసిన తర్వాత చిత్రహింసలకు గురి చేశారని ఆయన ఆరోపించారు. అందుకు […]
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ రాజకీయాలు ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలు, నాటకీయ పరిణామాల మధ్య ఈ ఓటింగ్ పూర్తయ్యింది. మొత్తానికి ఓటింగ్ ఫలిగంగా ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ వైదొలగాల్సి వచ్చింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. మొత్తం 174 […]
భారత్ పేరు వినగానే చిర్రు బుర్రులాడే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వరం మార్చారు. మొదటిసారి భారతదేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్థాన్ లోని ఖైబర్- షఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్ లో బహిరంగ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ మాట్లాడుతూ ‘రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకోవడంలో స్వతంత్ర విదేశీ విధానం అనుసరిస్తున్నందుకు.. మన పొరుగు దేశాన్ని నేను అభినందిస్తున్నాను. క్వాడ్ కూటమిలో భాగస్వామిగా ఉన్న భారత్.. అమెరికా వద్దన్నా రష్యా నుంచి ముడి చమురు […]