షూటింగ్ సమయాల్లో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సెట్స్ లో కొన్ని సార్లు షాట్ సర్క్యూట్స్ జరగడం వల్లనో.. లేదా మరే ఇతర కారణాల వల్లనో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు లవ్ రంజన్ డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్‌తో పాటు రాజశ్రీ ప్రొడక్షన్ చిత్రం సెట్లో భారీ అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు. […]