విశ్వాసంగా కుక్కలే కాదు.. విశ్వాసం అంటే ఏంటో తెలియని వస్తువులు కూడా మనుషుల కోసం పని చేస్తాయి. తప్పులు, నేరాలు చేసిన వారిని పట్టిస్తాయి. తాజాగా ఒక కారు ఒక మహిళ వివాహేతర సంబంధాన్ని బయటపెట్టింది.
కలికాలమంటే ఇదే!! తాగొచ్చి భార్యలను కొట్టే భర్తలు – వరకట్నం కోసం వేధించే అత్తమామలు.. చీటికిమాటికీ తగవులు పెట్టుకునే ఆడపడుచులతో ఎలా వేగుతుందోనని అమ్మాయిని అత్తారింటికి పంపాలంటే భయపడిపోయే రోజులు పోయి భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురించాయి. భార్య వేస్తున్న వేషాలు చూడలేక ఓ భర్త నలిగిపోయాడు. దీనికితోడు భర్త ఎదుటే ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ మరింత వేధించసాగింది. భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో తనలో తానే చిద్రవధ అనుభవించి చివరికి బలవంతంగా […]