సిగరెట్ అలవాటును మాన్పించే పరికరాన్ని కనిపెట్టింది ఢిల్లీకి చెందిన అంకుర సంస్థ. ఇది ప్రపంచలోనే తొలి పరికరం కావడం విశేషం. ఈ ఫిల్టర్ ద్వారా కేవలం మూడు నెలల్లోనే స్మోకింగ్ మానేయవచ్చు అని సంస్థ చెబుతోంది.
ఇతని పేరు అష్రఫ్ నవాజ్. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పీహెచ్ డీ పూర్తి చేసిన నవాజ్ ఇటీవలే లండన్ లో తాను కోరుకున్న ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇక తాను అనుకున్న లక్ష్యాన్ని అతి తొందరలోనే అందుకోబోతున్నాడని అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో సంతోషించారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల కిందటే నవాజ్ తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఈ కుటుంబం భారం మొత్తాన్ని తానే మోస్తున్నాడు. […]