Salman Khan: సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఎప్పుడైనా సినీ ఈవెంట్ లో గాని, అవార్డ్స్ ఫంక్షన్ లో గాని ఎదురుపడితే.. ఫన్నీ కామెంట్స్ చేసుకోవడం అనేది కామన్. కానీ.. స్టార్ హీరోలపై యంగ్ హీరోయిన్స్ సెటైర్స్ వేస్తే మాత్రం.. ఖచ్చితంగా రియాక్షన్ ఊహించని విధంగానే ఉంటుంది. కాకపోతే అది పాజిటివ్ లేదా నెగటివ్ ఏదైనా అయ్యుండొచ్చు. ఒక్కోసారి నెగటివ్ అయితే.. ఆ హీరో పక్కన సినిమా ఛాన్స్ కోల్పోవచ్చు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ […]