ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో పాక్ దారుణంగా విఫలం అయ్యింది. మూడు మ్యాచ్ ల్లో ఘోరంగా ఓడిపోయి సిరీస్ ను 3-0తో కోల్పోయింది. దాంతో పాక్ పై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు పాక్ ఫ్యాన్స్.. మరో వైపు పాక్ క్రికెట్ బోర్డ్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. ఈ క్రమంలోనే ‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు’ తయ్యారు అయ్యింది పాక్ జట్టు పరిస్థితి. ఇంగ్లాండ్ […]