క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ ఇరు జట్లు తలపడితే ఉండే హైటెన్షన్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.
‘భారత్- పాకిస్తాన్‘ ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఉండే కిక్కే వేరు. ఇరుదేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం దృష్టంతా ఆ మ్యాచ్ వైపే ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేమికులైతే.. ఆరోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. అయితే.. సరిహద్దు వివాదాలు, దౌత్య కారణాల కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగటం కనుమరుగైపోయింది. ఏదో అడపాదడపా ఐసీసీ టోర్నీల్లో తలపడతున్నా.. అవి అభిమానులకు సరిపొవట్లేవు. ఇదిలావుంచితే.. ఇకపై ఈ ఇరు జట్ల ప్రతిష్టాత్మక టోర్నీల్లో […]
2003 World Cup India vs Pakistan: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సమరం అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఉండే ఆసక్తి వేరు. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య దైపాక్షిక సిరీసులు లేవు. కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ప్రపంచకప్ చరిత్రలో (వన్డే, టీ20) కలిపి ఒకే ఒక్కసారి భారత్ పై పాక్ గెలిచింది. మిగతా అన్నిసార్లూ భారత జట్టుదే ఆధిపత్యం.ఇక.. 2003 ప్రపంచకప్ భారత్-పాక్ పైట్ ను ఎవరూ మరిచిపోరు. క్రికెట్ దిగ్గజం సచిన్ […]