వచ్చే ఏడాది తొలిసారి కరేబియన్ దీవుల్లో ఐసీసీ అండర్- 19 ప్రపంచకప్ జరగనుంది. ఆ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఖరారు చేసింది. మొత్తం 14 దేశాలు వరల్డ్‌కప్ కోసం తలపడనున్నాయి. వచ్చే జనవరి 14 నుంచి ఫిూబ్రవరి 5 వరకు టోర్నమెంట్ జరగనుంది. అంటిగ్వా అండ్ బార్బుడా, సెంయిట్ కిట్స్ అండ్ నెవిస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, గయానా దేశాల్లోని 10 గ్రౌండ్లలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 48 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఐసీసీ ఈవెంట్స్ […]