టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 100వ టెస్టు సందర్భంగా సెంచరీ చేయాలనే డిమాండ్ తీవ్రంగా ఉంది. అలాగే కోహ్లీ సెంచరీ చేయక దాదాపు మూడేళ్లకు పైనే అయింది. ఈ మధ్య కాలంలో విరాట్ సరైన ఫామ్‌లో కూడా లేడు. అయినా కూడా టెస్టుల్లో కోహ్లీ కింగే. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాకింగ్స్ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాకింగ్స్‌లో టాప్‌లో […]
ధోని వారసుడిగా టీమిండయాలోకి వచ్చిన యంగ్ గన్ రిషభ్ పంత్ ధోని రికార్డులతో పాటు అతను సాధించలేని రికార్డులు కూడా సాధిస్తున్నాడు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో టీమిండియా రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్న పంత్.. టెస్టు క్రికెట్‌లో అయితే తన డ్యాషింగ్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో పంత్ సత్తా చాటాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనికి సైతం సాధ్యంకానీ రీతిలో టాప్ 10లో నిలిచాడు. పంత్ ఖాతాలో 723 రేటింగ్ […]
సౌత్ ఆఫ్రికాతో బుధవారం జరిగిన తొలి వన్డేలో ఓటమితో ఇప్పటికే నిరాశలో ఉన్న భారత్‌కు మరో చేదు వార్త అందింది. సౌత్ ఆఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో ఓటమితో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఏకంగా మూడో స్థానానికి దిగజారింది. యాషెస్ సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా 119 పాయింట్లతో అగ్రస్థానానికి వెళ్లింది. రెండో స్థానంలో న్యూజిలాండ్ 117 పాయింట్లతో ఉంది. భారత్ 116 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. దాదాపు ఆరేళ్లుగా ప్రతి […]
తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లీస్ట్ విడుదలైంది. ఈ లీస్టులో మన భారత ఆటగాళ్ల మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఆటగాళ్ల ఆటతీరుకు నిదర్శనంగా నిలిచే ఈ ర్యాంకింగ్స్ లో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకుందాం. ఇక తాజాగా విడుదల చేసిన లీస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు 916 పాయింట్లతో జో రూట్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇక తర్వాత స్థానంలో మాత్రం న్యూజీలాండ్ ఆటగాడు కేన్ విలిమ్సన్ 901 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. […]