వరల్డ్ క్లాస్ ప్లేయర్.. రన్ మెషిన్.. రికార్డుల రారాజు ఈ పేర్లు కూడా చిన్నబోతాయి అతడి ఆట ముందు. అంతలా అతడి పరుగుల వేట సాగుతోంది మరి. ఇక క్రికెట్ చరిత్రలో మరే ఇతర ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డును సాధించాడు.. అతడే టీమిండియా డాషింగ్ అండ్ డేరింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. తాజాగా ఐసీసీ 2022 టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. దాంతో క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి […]