ఈ మధ్య కాలంలో ప్రజలపై మీమ్స్ ప్రభావం గట్టిగానే ఉంటోంది. నేరుగా చెప్పిన దానికంటే ఓ మీమ్ వేస్తే ఇంకా వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఆ విషాన్ని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అందుపుచ్చుకున్నారని చాలా సందర్భాల్లో చూశాం. ఇప్పుడు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కూడా ఆ ట్రెండ్ ను ఫాలో అవుతోంది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ బ్లాక్ బస్టర్ పుష్ప సినిమా మీమ్ ను వాడేసింది. ప్రస్తుతం బాలీవుడ్ […]