హైదరాబాద్- ప్రశాంత్ కిషోర్.. ఈ రాజకీయ వ్యూహకర్తకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ పార్చీ నుంచి మొదలు చాలా ప్రాంతీయ పార్టీలకు వ్యూహాలు రచించారు ప్రశాంత్ కిషోర్. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ కి వ్యూహాలు రచించి, వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు ప్రశాంత్ కిషోర్. అలా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అధికారంలోకి తెచ్చారాయన. అందుకే ప్రశాంత్ కిషోర్ కు దేశ రాజకీయ వర్గాల్లో మంచి డిమాండ్ ఉంది. […]