తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భాగ్యనగర మాజీ మేయర్, ఎంఐఎం పార్టీ సీనియర్ లీడర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూశారు గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్న ఆయన, హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. నగర అభివృద్ధిలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసిన ఈ సీనియర్ పొలిటీషియన్ మరణం పట్ల పొలిటికల్ వర్గాల్లో తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. అల్లంపల్లి పోచయ్య పొలిటికల్ కెరీర్ చూస్తే.. ఆయన 1989 నుంచి 1991 వరకు హైదరాబాద్ […]