బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ప్రత్యేక అభిమాలున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు దాటుకుని ఈ స్టేజ్‌కు చేరాడు సుధీర్. పైగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సుధీర్ సొంతం. ఇక స్కిట్‌లో తనపై ఎవరు ఎన్ని పంచులు వేసినా నవ్వుతూ లైట్ తీసుకుంటాడు. పైగా తన మీద తానే పంచులు వేసుకుంటాడు. సుధీర్‌లోని ఈ సింప్లిసిటేనే అతడిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. సుధీర్ చాలా కాలంగా ఈటీవీకే పరిమితం అయ్యాడు. సినిమాల్లో నటిస్తున్నప్పటికి.. […]