దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా తీసుకుంటున్నా.. కొంతమంది తమ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. మగవారు, ఆడవారు అనే తేడా లేకుండా మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్న విషయం తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు తమకు రాజకీయ పలుకుబడి ఉందని, […]