భార్యాభర్తలు అన్నాక గొడవలు, లవర్స్ అన్నాక విభేదాలు రావడం సహజం. ఇంత దానికే కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్లు.. ఓ ప్రియురాలు ప్రియుడిపై ఉన్న కోపంతో ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. క్షణికావేశంలో ప్రియురాలు తీసుకున్న ఈ నిర్ణయానికి దాదాపుగా 46 మంది మరణించగా, 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల తైవాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? […]