వర్షాకాలం వస్తే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వేసవి తప్ప మిగిలిన రెండు సీజన్లలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో ఎక్కువగా కన్పించే ప్రాణాంతక వ్యాధి డెంగ్యూ. అయితే చాలామంది డెంగ్యూని గుర్తించడంలో విఫలమై లేదా నిర్లక్ష్యం వహించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మరి డెంగ్యూని ఎలా గుర్తించాలనేది తెలుసుకుందాం.. వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉండవచ్చు గానీ ఆరోగ్యపరంగా చాలా సవాళ్లు విసురుతుంటుంది. ముఖ్యంగా వైరల్ ఫీవర్, జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు […]