మనం కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి హోటళ్లకు వెళ్తుంటాము. అక్కడ హోటళ్ల సిబ్బంది.. మనం ఇచ్చిన ఆర్డర్లను సప్లయ్ చేస్తూ.. మనకు సర్వ్ చేస్తుంటారు. చివర్లో హోటళ్ల నుంచి బయటకి వచ్చే సమయంలో ఆ హోటళ్ల సిబ్బందికి మనకు తొచినంత టిప్ గా ఇస్తుంటాము. అయితే కొందరు మాత్రం హోటళ్ల సిబ్బందే ఆశ్చర్యపడేలా టిప్స్ ఇస్తుంటారు
ఇంగ్లండ్- సాధారనంగా మనం హోటల్ కో లేదా రిస్టారెంట్ కో వెళ్లినప్పుడు తిన్నాక బిల్లు కట్టే సమయంలో వెయిర్ టిప్పు కోసం వెయిట్ చేస్తుంటాడు. ఐతే కొంత మంది టిప్పు వేస్తారు, మరి కొందరు బిల్లు మాత్రమే కట్టి వచ్చేస్తారు. టిప్పు వేసినవారి వంక మర్యాదగా చూసే వెయిటర్, టిప్పు వేయని వాళ్ల వంక అదోలా చూడటం అలవాటే అనుకోండి. ఇక టిప్పు వేసే వాళ్లు కూడా ఎంత బిల్లు అయినా 20, 30 మహా అయితే […]