సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం ఒకరినే తీసుకుంటారు. కానీ అనూహ్యంగా మరో క్యారెక్టర్ కథలో మిళితం అయితే.. మరొక ఆర్టిస్టును అప్పటికప్పుడు సెట్ చేయలేక.. ఆ సినిమాలో ఉన్న వ్యక్తినే సెలక్ట్ చేసి.. మేకప్ మార్చి మరో క్యారెక్టర్ ఇస్తారు. దానవీర శూరకర్ణలో చలపతిరావు నాలుగు ఐదు క్యారెక్టర్లు చేసిన సంగతి విదితమే. తాజాగా ఓ నటుడు..
RGV: తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ. శివ సినిమాతో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో సూపర్ హిట్ సినిమాలు తీసి.. బాలీవుడ్ లో మాఫియా తరహా సినిమాలు ఎక్కువగా తీశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో వర్మ తీసిన ‘సర్కార్’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌కు […]