రోడ్డుపై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. గ్రీన్ లైట్ పడింది. ఇక మొదలవుతుంది చెవులు చిల్లులు పడేలా హారన్ మోత. ముందున్న వాహనం కాస్త నెమ్మదిగా కదిలితే చాలు.. మన అసహనాన్ని అంతా హారన్ మీద చూపిస్తాం. మనదేశంలో ఇష్టారాజ్యంగా ఇలా హారన్ మోత మోగిస్తాం.. కానీ విదేశాల్లో మాత్రం ఇలా ఉండదు. హారన్ మోగితే ఫైన్ కట్టాల్సిందే. అయితే తాజాగా మనదేశంలో కూడా ఇలా హారన్ మోగిస్తున్న వారికి పోలీసులు భారీ జరిమానా విధించి షాకిచ్చారు. సుమారు 600 […]