సమాజంలో విడాకుల అనేది సర్వసాధారణ విషయం. ఇద్దరు మనుషుల మనస్సుల మధ్య ఏర్పడే మనస్పర్ధలు, ఇతర కారణాలు విడాకులకు దారితీస్తాయి. సామాన్యుల నుంచి ప్రముఖల వరకు చాలా మంది విడాకులు తీసుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఈ విడిపోవడం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమలో ఈ విడాకుల ట్రెండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే అలా విడిపోయే సమయంలో భరణంగా కొంత డబ్బులు, ఆస్తులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాలీవుడ్ ప్రముఖ సింగర్ హానీసింగ్ […]
బాలీవుడ్ న్యూస్- ప్రముఖ బాలీవుడ్ నటుడు, సింగర్ యోయో హనీ సింగ్ పై ఆయన భార్య శాలినీ తల్వార్ సింగ్ గృహ హింసతో పాటు ఆర్థిక మోసం కింద కేసు పెట్టింది. గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం కింద హనీ సింగ్ నుంచి 10 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇప్పించాలని ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ మేరకు హనీ సింగ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఈ నెల […]