రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం నాడు తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత నిర్ణయాలను ప్రకటించింది. రెపోరేట్లను యథాతథంగా ఉంచి.. పలు కీలక ప్రకటనలు చేసింది. దీంతో
బ్యాంకులు రుణం తీసుకున్న వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు కనుక రుణగ్రహీతల విషయంలో అలా చేస్తే కనుక ఖచ్చితంగా జరిమానా లేదా పరిహారం చెల్లించాలనే విషయంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
మధ్యతరగతి బతుకులు. జీవితం నిండా గతుకులు. ఎన్ని ఉన్నా గానీ సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న ఆశ అంత త్వరగా వదిలిపెట్టదు. మధ్యతరగతి బతుకులు కదా.. ఆ మాత్రం ఆశ ఉండిద్దిలే. అయితే చాలీచాలని జీతం, వచ్చే అరాకొరా డబ్బులతో ఇల్లు కట్టి నలిగిపోతున్న మధ్యతరగతి మనుషులు ఎందరో ఉన్నారు. అయితే సొంతింట్లో ఉంటే ఆ కిక్కే వేరు కదా అని సంతృప్తి చెందుతున్నారు. మరి కొంతమంది బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి అంతగా అభివృద్ధి చెందని ప్రదేశాల్లో ఇల్లు కట్టడమో, కొనడమో చేసి.. అనవసరంగా కట్టామే అని బాధపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అద్దె డబ్బులను ఈఎంఐగా మార్చుకుని ఇల్లు కొనుక్కోవడం మంచిదేనా?
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ) ప్రయోజనాలు ప్రతి ఉద్యోగికి సుపరిచితమే. ఉద్యోగి జీతం నుంచి నెల నెల కొంత మొత్తంలో ఈపీఎఫ్ఓ పొదుపు ఖాతాలో జమ అవుతుంది. అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా చెల్లిస్తాడు. ఈ మొత్తానికి ప్రతి ఏటా వడ్డీ జమ అవుతుంది. ఉద్యోగి అత్యవసర సమయాల్లో పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా లేదా ముందస్తుగా కొంత సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఇంటి అవసరాలు, హోం లోన్ వంటి వాటికోసం కొంత మొత్తంలో […]
నెల నెలా కిరాయి ఇళ్లకు వేలకు వేలు చెల్లిస్తున్న రోజులివి. ఇలా చెల్లిస్తూ పోతే ఆ ఇంటి యజమాని బాగు పడతాడే తప్ప.. ఆ ఇంటిలో ఉంటున్న వారి కల ఎప్పటికీ నెరవేరదు. ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే.. అదే డబ్బు ఈఎంఐ రూపంలో కడుతూ సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు. కాకుంటే అందుకు మనకు బ్యాంకులు లోన్ ఇవ్వాలి. మరి బ్యాంకులు ఎంత మేరకు రుణాలిస్తాయి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? ఈఎంఐ ఎంత మేర చెల్లించాలి? […]
తనకు సొంత ఇళ్లు ఉండాలని ప్రతి సామాన్యుడికి కోరిక ఉంటుంది. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి సంపాందించి కొందరు ఇళ్లు కొనుకుంటారు. మరికొందరు అయితే బ్యాంకులు, ఇతర మార్గాల్లో రుణాలు తీసుకుని ఇంటి నిర్మాణం చేపడుతుంటారు. అలా చాలా మంది గృహాల కోసం రుణాలు తీసుకుంటుంటారు. అలానే ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లతో వినియోగదారులకు రుణాలు మంజూరు చేస్తుంటాయి. అయితే అప్పుడప్పుడు బ్యాంకులు గృహణాలపై ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తాజాగా ప్రభుత్వ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ […]
సొంత ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. మరణించే లోగా తమకంటూ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. అయితే.. ప్రస్తుత కాలంలో సొంత ఇంటి నిర్మాణం అంత తేలికైన పని కాదు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్, ఇసుక, ఇటుక.. ఇలాంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. ఎంత సింపుల్ గా ఇంటి నిర్మాణం చేయాలన్నా లక్షల్లోనే ఖర్చు అవుతుంది. ఇక అదే హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో అయితే ఖర్చు మరింత ఎక్కువ. కానీ […]
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు హోమ్ లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నవారికి బ్యాంక్ బరోడా శుభవార్త చెప్పింది. తాజాగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను భారీగా తగ్గించి బంపర్ ఆఫర్ ఇచ్చింది. 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.5 శాతానికి దిగొచ్చింది. ఇది వరకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉండేది. బ్యాంక్ తాజా వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం వల్ల హోమ్ లోన్ […]