రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మరోసారి అవార్డుల పంట పండింది. అంతర్జాతీయ వేదికపై రాజమౌళి మూవీ మరోసారి సత్తా చాటింది.
RRR: ఇటీవలే ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు(HCA)లకు ఆర్ఆర్ఆర్(RRR) ఎంపికైన సంగతి తెలిసిందే. ఇండియా నుండి ఈ అవార్డులకు ఎంపికైన ఏకైన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ టాప్ మూవీస్ లో […]