ఇటీవల చాలా మంది వివాహవేడుకల్లో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా డీజే సౌండ్స్ మద్య కొంతమందికి హార్ట్ స్టోక్, బ్రేయిన్ స్టోక్ వస్తుందని.. దాంతో ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు.
టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో మహిళలు సత్తా చాటి మన మువ్వన్నెల జెండాని రెపరెపలాడించగా, ఇప్పుడు భారత మహిళల హాకీ జట్టు దేశం గర్వించే విజయాన్ని అందుకుంది. 3 సార్లు విజేత అయిన ఆస్ట్రేలియా జట్టుని క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడించి ఇండియా దర్జాగా సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. దీంతో.., ఇంకొక్క విజయం సాధిస్తే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టుకి పతకం ఖాయం […]