ప్రజలకు అలర్ట్. రేపు ఒక్కరోజు మీరు ఆ ఏరియాలో రెస్టారెంట్ కి వెళ్లినా తినలేరు. పార్క్ కి వెళ్లినా తిరగలేరు. ఎందుకంటే రేపు వాటిని మూసివేస్తున్నారు. ఎందుకంటే?
ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు ఖాళీ భూములు కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. భూ యజమానులకు తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పలువురికి అమ్మేస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు.
సామాన్యంగా ప్రతి మనిషికి ఉండే కోరిక.. తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండటం. తాను మరణించేలోపు.. తనకంటూ సొంతంగా ఇల్లు కట్టుకుని.. దానిలో గడపాలని భావిస్తాడు. అయితే ప్రసుత్తం ఇంటి నిర్మాణం ఎంత భారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన ఆదాయం తప్ప.. అన్నింటి ఖర్చుల పెరిగిపోయాయి. ఈ క్రమంలో గ్రామంలో మామూలు ఇంటి నిర్మాణానికే సుమారు 10-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఈ మొత్తానికి పట్టణాల్లో ఇల్లు కాదు కదా.. […]
మనం సినిమా థియేటర్ కో.. మల్టీప్లెక్స్‌కో వెళితే ముందుగా వాహనం పార్కింగ్ చేసుకోవాలి. తర్వాత టిక్కెట్ తీసుకుని క్లోజ్డ్ హాల్‌లో అక్కడున్న సీట్లోనే కూర్చుని సినిమా చూడాలి. ఇది మాములే.. కానీ ట్రెండ్ మారుతోంది అందుకు తగ్గట్టుగా డ్రైవ్ ఇన్ థియేటర్ కాన్సెప్ట్ ని హైదరాబాద్ లో ఏర్పాటుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి ఓకే అయితే.. ఎంచక్కా కారులో కూర్చుని.. ఎదురుగా కనిపించే అతి భారీ స్క్రీన్‌పై సినిమా చూడొచ్చు. ఈ ఓపెన్ థియేటర్‌కి తగ్గట్టుగా సౌండ్ […]