టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. గురువారం అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకున్నా.. బ్యాటింగ్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడి.. భారత్‌కు ఆ మాత్రం స్కోర్ అయినా అందించాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 63 పరుగులు చేసి.. చివరి ఓవర్లలో పాండ్యా […]
సౌతాఫ్రికాతో మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన చివరి టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో ఓడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్ సిరీస్ సొంత చేసుకున్న విషయం తెలిసిందే. కానీ.. మూడోదైన చివరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు. ముఖ్యంగా రిలీ రోసోవ్ 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చాలా రోజులుగా సరైన ఫామ్‌లో లేని రోసోవ్ ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదడం విశేషం. తను […]