దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వేధింపులు, దాడులు సామాన్య మహిళలపైనే కాదు సెలబ్రెటీలు, మహిళానేతలపై కూడా జరుగుతున్నాయి. మహిళా ఎమ్మెల్సీ నేత ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంగా ఓ వ్యక్తి ఆమె చెంపపై బలంగా కొట్టాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అక్కడ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీ ప్రజ్ఞా సాతవ్ బుధవారం సాయంత్రం […]