భారతదేశంలో వివాహాల విషయంలో గతంతో పోలిస్తే చాలా మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. వేర్వేరు కులాల వాళ్లు వివాహం చేసుకోవడం, వేర్వేరు మతాల వాళ్లు కూడా ప్రేమించుకుని వివాహాలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వివాహాల విషయంలో వివాదాలు తలెత్తినప్పుడు కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఊర్లలో జరిగే పంచాయితీలు కానివ్వండి, కోర్టులకు వచ్చే కేసులు కానివ్వండి కాస్త అనిశ్చితి నెలకొంటుంది. అయితే తాజాగా మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు […]