మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావి వరుసలు మరిచి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ సంబంధాలే దారుణ హత్యలకు దారి తీస్తున్నాయి. అలా వారి కుటుంబాల్ని చిదిమేస్తున్నాయి. ఈ క్రమంలోనే సుమారు 5 నెలల క్రితం హత్య చేయబడ్డ మహిళ కేసును పోలీసులు ఛేదించారు. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే.. సుమారు 5 నెలల కిందట మైసూరు జిల్లాలోని నంజనగూడు […]