ఇటీవల దేశంలోని ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో ఇంధనంపై పన్నులు కొంత శాతం తగ్గించుకుంది ప్రభుత్వం. అయితే ఆ లోటు పాటు ని పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ రూపంలో బాదే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, రాష్ట్రాలు కలిసుండే జీఎస్టీ మండలి పలు కీలక ప్రతిపాదనలు చేసింది. చండీగఢ్ లో జరుగుతున్న 47 వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లు మార్చి మరికొన్నింటి విషయంలో […]