నేటి సమాజంలో మనం తినే ఆహార పదార్థాలు చాలా వరకు జంగ్ ఫుడ్ తో కూడినవే.. ఎక్కడ చూసినా కలుషితం. చక్కటి ఆరోగ్యానికి చిట్కాలు తాజా పండ్లు అని సూచిస్తుంటారు. సీజనల్ లో దొరికే పండ్లలో ఒకటి సీతా ఫలం. అయితే సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం ఈ పేర్లు మీరు వినే ఉంటారు. సాధారణంగా తెలుగు ప్రజలకు ఎక్కువ తెలిసింది మాత్రం సీతాఫలమనే చెప్పవచ్చు. అయితే సీతాఫలం కంటే మిన్నగా పోషకాలుండే పండు మాత్రం రామఫలమనే చెప్పవచ్చు. […]