ప్రేమ!… అందరినీ జీవితంలో ఒక్కసారైనా పలకరిస్తుంది. ప్రేమ, పెళ్లి.. తేలికేం కాదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయ్. సవాలక్ష సవాళ్లు కాచుకొని ఉంటాయ్. అందుకే కడగండ్లను అవలీలగా దాటగలిగితేనే అడుగు ముందుకేయాలి. ఎవరి అండ లేకున్నా బతకగలం అనే భరోసా ఉంటేనే ఎదిరించాలి. హీరోల్లా ఫీలైపోతాం. నిజానికి ప్రేమలో పడినవాళ్లంతా హీరోలు కాదు. ప్రేమలో పడ్డాక.ఎదురయ్యే కష్టాలను అధిగమించి, అందరినీ ఒప్పించి, కొత్త జీవితం మొదలుపెట్టేవాళ్లే నిజమైన హీరోలు, ప్రేమికులు. కేరళలోని పాలక్కడ్ […]
శేషాచలం అంటే గుర్తుకువచ్చేది తిరుమల వేంకటేశ్వరస్వామి. శ్రీనివాసుడు కొలువై ఉన్న స్థలం శేషాచలం. అరుదైన జంతువులు, అపరూపమైన వృక్షాలకు నెలవు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎర్రచందనానికి శేషాచలం నిలయం. అలాంటి ప్రాంతంలో ఎప్పుడూ అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కొండలను కాపాడుకుంటూ వస్తున్నారు. శేషాచల వాసా గోవిందా అంటూ నామస్మరణలను కూడా భక్తులు చేస్తుంటారు. అసలే కరోనా సమయం కావడం జనసంచారం పెద్దగా లేని అటవీ ప్రాంతంలో కావడంతో శేషాచలం అడవిలో కొందరు దుండగులు గుప్తనిధుల […]