విలక్షణ నటుడు విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘కోబ్రా‘. మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన కోబ్రా సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఇక స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ నుండి దాదాపు మూడేళ్ళ తర్వాత సినిమా వచ్చేసరికి.. కోబ్రా మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా […]