హీరో రానా, తన వైఫ్ తో చాలా రోజుల తర్వాత బయట కనిపించాడు. అది కూడా ఓ పెళ్లి కావడంతో చూడ్డాడానికి కలర్ ఫుల్ గా ఉన్నారు. ఇక రానా భార్య మిహిక వేసుకున్న లెహంగా కాస్ట్ తెలిస్తే మీరు అవాక్కవడం గ్యారంటీ. ఇక వివరాల్లోకి వెళ్తే… కొన్నాళ్ల క్రితం నుంచి హీరో రానా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని తన భార్య ఇన్ స్టా ద్వారా వెల్లడించాడు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత […]