ప్రస్తుతం టాలీవుడ్ లో యాక్షన్ కింగ్ అర్జున్ – హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితమే అర్జున్ తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్ కి పరిచయం చేయాలని.. విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను తానే నిర్మిస్తూ, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. దీంతో అర్జున్ తో విశ్వక్ సేన్ మూవీ అనేసరికి ఓ కొత్త కాంబినేషన్ కుదిరిందని అంతా అనుకున్నారు. కానీ.. […]
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుంది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన బాధితుల సంఖ్య మొత్తం 41కి చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. కరోనా ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ కలకలం సృష్టిస్తుంది. ఇటీవలే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా నుంచి బయటపడ్డారు. బాలీవుడ్ […]