హెల్మెట్ వాడకం వల్ల జుట్టు ఊడుతుందనో, లేక తలపై బరువుగా ఉంటుందన్న కారణాలతో హెల్మెట్ వాడటం మానేస్తారు. మరి ఇలాంటి వారికి తెలంగాణకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ శుభవార్త అందించింది. నూతన టెక్నాలజీని ఉపయోగించి వినూత్నమైన ఎసి హెల్మెట్ ను తయారు చేసింది. దీనిని ఉపయోగించడం వల్ల తలకు రక్షణగాను, ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా తలకు చల్లదనాన్ని కల్పిస్తుంది ఈ ఎసి హెల్మెట్.