అప్పుడప్పుడు ఆకాశంలో వింత ఆకారాలు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసిన జనం అవేంటో అర్థంకాక, కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుని భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా వాటిని గ్రహాంతర వాసులకు సంబంధించిన వస్తువులుగా భ్రమపడిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. చివరకు అవి ఏలియన్‌లు కావు.. వింత వస్తువులు అసలే కాదు అని తెలిసినపుడు ప్రజలు తమ అమాయకత్వానికి సిగ్గుపడిపోతుంటారు. తాజాగా, ఇలాంటి ఓ సంఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. ఈ ఉదయం వికారాబాద్ శివారు ప్రాంతంలోని […]