ఆధునిక జీవన విధానంలో తరచూ ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో అత్యంత ప్రమాదకరమైంది గుండె పోటు. ఇప్పుడీ గుండె పోటు వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల్ని కూడా వెంటాడుతోంది. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు తప్పక కన్పిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏటా సంభవించే మరణాల్లో అత్యధికం గుండెపోటు కారణంగా ఉంటున్నాయి. గత కొద్దికాలంగా చిన్నారులు, టీనేజ్, యుక్త వయస్సువారిని కూడా […]