ఒకప్పుడు పెద్దలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినేవారు. అల్పాహారంలో ఇప్పుడు ఉన్నట్టు ఇడ్లీలు, దోసెలు వంటి ఫ్యాషన్ ఫుడ్లు అప్పుడు లేవు. ఒక తరం వెనక్కి వెళ్తే.. చద్దన్నం, గంజి అన్నం తినేవారు. అక్కడి నుంచి ఇంకో తరం వెనక్కి వెళ్తే.. రాగులు, జొన్నలు, ఉలవలు వంటి వాటితో చేసిన ఆహారం తినేవారు. అందుకే అప్పటి వారు ఆరోగ్యంగా ఉండేవారు. వందేళ్ల పైబడి బతికేవారు. ఇప్పుడు సరైన తిండి ఏది? ఫ్యాషన్, టెక్నాలజీ అని చెప్పి షార్ట్ కట్స్ […]
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు.. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే మరీ స్పెషల్. ప్రపంచ వ్యాప్తంగా బిర్యానీకీ ఎంత ఆదరణ ఉన్నా.. హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఎవరైనా ఆ టెస్ట్ కి వావ్ అనాల్సిందే అంటారు. దేశంలోనే కాదు.. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ బిర్యానీ ఆల్ టైమ్ టేస్టీ ఫుడ్ అని అంటుంటారు. తాజాగా హైదరాబాద్ బిర్యానీకి ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. […]
హైదరాబాద్ : ప్రకృతిపరంగా లభించే పండ్లు కాయలు తినడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు, కొన్ని రకాల పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందడమే కాకుండా, శరీరంలోని అవయవాలను సైతం క్లీన్ చేస్తాయి. అటువంటి పండ్లలో నేరేడు పండు ఎంతగానో పనిచేస్తుంది. అందుకే దీనిని దివ్యౌషధంగా భావిస్తారు. నేరేడు పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియోను చూడండి..
హైదరాబాద్ : కొన్ని పండ్లు , కాయలు కొనేటప్పుడు…పలురకాల గుర్తులను బట్టి అవి మంచివో,కావో డిసైడ్ అవ్వొచ్చు. కొన్ని బాండ గుర్తుకులను చూసి కొనుగోలు చేస్తే ఆరోగ్యకరమైనవి తినడానికి వీలవుతుంది. ముఖ్యంగా మామిడి పండ్ల విషయంలో కొంతమంది వ్యాపారులు కార్బైడ్ వేసి మాగ బెడుతున్నారు. ఈ క్రమంలో ఎటువంటి కెమికల్స్ లేకుండా సహజ సిద్ధంగా పండిన మామిడి పండ్లు ఎలా గుర్తుపట్టాలో తెలుసుకోవాలంటే..? తప్పకుండా ఈ కింది వీడియోను చూడండి..
అందరి తీరు ఒకటైతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తీరు మరోరకం అంటోంది సినీ ఇండస్ట్రీ. హీరోలు హీరోయిన్లను సిక్స్ ప్యాక్ బాడీతోనో లేక ఫ్రెండ్ షిప్ తోనో లేదా గ్లామర్ తో ఫిదా చేయడం చూస్తుంటాం. కానీ వాళ్లందరికంటే వెరైటీగా తనతో నటించే హీరోయిన్లకు మాంచి ఫుడ్ పెట్టి ఫిదా చేస్తున్నాడు ప్రభాస్. ఈ అలవాటు మొదటినుండే ఉన్నప్పటికీ డార్లింగ్ హీరోయిన్లను ట్రీట్ చేయడం గురించి ఈ మధ్యే సినీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఇదీ […]
హైదరాబాద్ : పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ “డీ”, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు పాలు తాగాలని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. అయితే ఆరోగ్యానికి కౌవ్ మిల్క్ బెటరా..? బఫెలో మిల్క్ బెటరా ..? ఈ రెండు పాల మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో తప్పకుండా చూడాల్సిందే..!
సాధారణంగా మనం బ్రతకాలంటే మన గుండెను ఆరోగ్యాంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఆ గుండె బాగుండాలంటే శరీరంలో కొలస్ట్రాల్(కొవ్వు) ఉండకూడదు. ఒకవేళ శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉందంటే.. గుండెను కాపాడుకోవాలనే ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉంటాయి. ఎందుకంటే శరీరంలో కొవ్వుంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. గుండెపోటు అనేది సీరియస్ అనడానికి కొలస్ట్రాల్ ని ముఖ్య కారణంగా చెబుతారు. గుండెపోటు ఇక WHO నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు కారణం గుండెపోటేనట. రక్త నాళాలలో కొలస్ట్రాల్ […]
ఈ మధ్యకాలంలో మనుషుల జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యం ఆహారం విషయంలో సమయపాలన లేక అనారోగ్యం పాలవుతున్నారు. సాధారణంగా తినేవి ఫ్రిజ్(Refrigerator)లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తినేయొచ్చు అనుకుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం. ఫ్రిజ్ ఉంది కదా.. అని అన్నిటిని స్టోర్ చేయడం మంచిది కాదు. ఫ్రిజ్ అనేది అందులో పెట్టే కూరగాయలు, పండ్లను తాజాగా ఉంచుతుంది. అలాగని ఫ్రిజ్ అన్నింటినీ తాజాగా ఉంచదని గుర్తుంచుకోవాలి. మరి […]
కరోనా మహమ్మారి దేశాన్ని కమ్మేసింది. గడిచిన ఈ కొన్ని నెలల కాలం మానవాళికి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఇక సెకండ్ వేవ్ ఉదృతి నుండి ఇండియా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రోజువారీగా నమోదు అవుతున్న కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇదే విధంగా రికవరీ రేటు కూడా పెరిగింది. కానీ.., కరోనా నుండి కోలుకున్న వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడానికి మాత్రం నెలల సమయం పడుతోంది. ముఖ్యంగా.. ఇలాంటి వారిలో శక్తి […]
కరోనా రెండో వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఇందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తగిన చర్యలు పాటిస్తున్నారు. పెద్దవారి మాదిరిగా చిన్నపిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. సంపూర్ణ పోషకాలుండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. […]