ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్ ఫోన్ల వాడకం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది.. దీంతో డిజిటల్ లావాదేవీలు కూడా బాగా పెరిగిపోయాయి.
హాయిగా సాగిపోతున్న జీవితంలో అనుకుని ప్రమాదాలు జరిగి కుటుంబం ఛిన్నాభిన్నం అవుతోంది. మానసికంగా, శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో నష్టం జరుగుతుంది. అప్పటి వరకు కూడబెట్టుకున్న సొమ్ము ఒక్కసారిగా వైద్య చికిత్సకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలానే సమయానికి డబ్బులు లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడుతుంటాము. ఇలాంటి ఆపద సమయాల్లో మనల్ని ఆదుకునేవి ఆరోగ్య పాలసీలు. చాలా మంది ఆరోగ్యపాలసీలు వృథా ఖర్చుగా భావిస్తుంటారు. కరోనా మహమ్మారి ప్రభావంతో అన్ని వయస్కుల వారికి వీటి ప్రాధాన్యత […]
కరోనా మహమ్మారి రాక, ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ కలిగేలా చేసింది. ఇలాంటి మహమ్మారి మరొకటి వతుందేమో అన్న భయంతో, యువత నుంచి మొదలు వృద్ధ్యాప్యం దాకా అందరూ.. ఉదయాన్నే లేచినప్పటినుంచే గ్రౌండ్ ల వెంబడి పరుగులు పెడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువుగా నివసించే మనదేశంలో.. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలయితే లక్షలు పెట్టి వైద్యం చేయించలేం. పోనీ, అలా పెట్టామా.. ఆ అప్పుల నుండి కోలుకోవడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఇలాంటి సమయాల్లో మనకు ఆసరాగా […]