సాధారణంగా పెళ్లైన ప్రతీ జంటకి పిల్లల్ని కనాలని, వారితో నోరారా అమ్మా.. నాన్నా.. అని పిలిపించుకోవాలని ఉంటుంది. అలాగే వారి బుడి.. బుడి అడుగులు చూసి మూరిసి పోవాలనిపిస్తుంది. పిల్లడ్ని ఎత్తుకుని ఆడించాలని ఉంటుంది. అలాంటిది తన కొడుకును తానే గుర్తుపట్టలేక పోతే..! అదీ ఓ స్టార్ క్రికెటర్ అయితే.. అవును మీరు విన్నది నిజమే. ఓ ఇండియన్ స్టార్ ఆటగాడు తన కొడుకునే గుర్తుపట్టకుండా‘ఎవరీ బుడ్డోడు’అంటూ అడిగాడు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా […]
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ కంటూ కొన్ని పేజీలు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. యువీ ఒంటిచేత్తో ఎన్నో మ్యాచులను గెలిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అన్ని ఫార్మట్లకీ గుడ్ బై చెప్పిన యువీ.. వ్యాఖ్యతగా కొనసాగుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన పర్సనల్ లైఫ్.. డైలీ యాక్టివిటీస్ గురించి ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటాడు. అయితే జూన్ 19న ఫాదర్స్ డే సందర్భంగా తన అభిమానులకు యువరాజ్ సింగ్ జంట పెద్ద […]