నిత్యం వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై బిజీ జీవితాన్ని గడిపే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా.. ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. ఆయన జీవిత అనుభవాలతో పాటు సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే.. ఈసారి అయన కళ్లు.. ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ల ప్రేమ వ్యవహారంపై పడింది. నరేంద్ర మోడీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీలలోని.. మోడీ పేరును ఒకే […]
స్పెషల్ డెస్క్- కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా విధ్యార్ధులు, ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. విధ్యార్ధులు కేవలం ఆన్ లైన్ క్లాసులకు మాత్రమే పరిమితం అయితే, చాలా వరకు ఐటీ ఉద్యోగులు వర్క ఫ్రం హోమ్ కు పరిమితం అయ్యారు. ఐతే వర్క్ ఫ్రం హోం కొంత మంది ఉద్యోగులకు రిలీఫ్ అనిపిస్తే, మరి కొంత మందికి మాత్రం ఇబ్బందులను కొనితెచ్చింది. ఓ భార్య తన భర్త పనిచేసే ఆఫీసుకు రాసిన […]