ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి 'హ్యారీపోటర్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో నటించిన ఓ యాక్టర్ ఇప్పుడు అనుమానస్పద రీతిలో చనిపోయాడు. సడన్ గా కుప్పకూలిపోయిన అతడు కాసేపటికే తుదిశ్వాస విడిచాడు.
హ్యారీ పోటర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి గుర్తింపు, క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రముఖ రచయిత జేకే రౌలింగ్ కలం నుంచి జాలువారిన.. ఈ సృష్టి పాఠకులను, ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. బహుశా ప్రపంచంలో ఓ పుస్తకం ఆధారంగా ఇన్ని సిరీస్‌లు వచ్చింది కేవలం హ్యారీ పోటర్ మీద మాత్రమే. ఇక ఈ సినిమా పేరు వినగానే.. పిల్లల ముఖాల్లో కనిపించే సంతోషం అంతా ఇంతా కాదు. మంత్రదండంతో హీరో చేసే […]